ధర తగ్గిన సామ్ సంగ్(SamSung) గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3

కొరియా కు చెందిన ప్రముఖ  స్మార్ట్ ఫోన్ల సంస్థ సామ్ సంగ్(SamSung) ఇతర కంపెనీల నుండి పోటీ తీవ్రతరం కావటంతో తన  సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3 ధరను రూ 650 మేర తగ్గించింది.దీనితో మార్కెట్లో తన వాటాను పెంచుకోవటానికి ప్రయత్నాలు తీవ్రతరం చేసింది.ధర తగ్గక ముందు ఈ మొబైల్ రూ 8,150 గా ఉండేది.ఇప్పుడు రూ 650 తగ్గి కేవలం రూ 7,497లకే అందుబాటులోకి వచ్చింది.రిలీజ్ ఐన నెల రోజులలోనే ధరను తగ్గించటం ఇదే మొదటిసారి,దీన్ని బట్టి చూస్తె సామ్ సంగ్ (SamSung) ఇండియాలో తన ఉనికిని కాపాడుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది అని చెప్పక తప్పదు.
Samsung+Galaxy+S+Duoes
సామ్ సంగ్ (SamSung) గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3 స్పెసిఫికేషన్స్.

డిస్ప్లే:              4.00- ఇంచెస్
ప్రాసెసర్:          1GHz
రేర్ కెమెరా:       5-మెగా పిక్సెల్
ఫ్రంట్ కెమెరా:    0.3-మెగా పిక్సెల్
స్టోరేజ్:              4జిబి
బాటరీ కెపాసిటి: 1500mah
ఆపరేటింగ్:        ఆండ్రాయిడ్ 4.4.2
రామ్:               512ఎంబి
రేజల్యూషన్:      480x800పిక్సెల్ 



ధర తగ్గిన సామ్ సంగ్(SamSung) గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3 ధర తగ్గిన సామ్ సంగ్(SamSung) గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3 Reviewed by Unknown on 6:50 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.