కార్బన్ స్పార్కిల్ ఆండ్రాయిడ్ వన్
ఇంటర్నెట్ సెర్చింజన్ సంస్థ గూగుల్ తన స్మార్ట్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ వన్
మొబైల్ ఫోన్ ను భారత విపణి లోకి ప్రవేశపెట్టింది.వచ్చే నెల నుండి
మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.ఈ ఫోన్ల తయారీ కోసం గూగుల్ మైక్రోమాక్స్
,స్పైస్,కార్బన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.మైక్రోమాక్స్ లో కాన్వాస్
ఏ1 పేరుతో,స్పైస్ లో డ్రీమ్ యునో పేరుతో,కార్బన్ లో స్పార్కిల్ పేరుతో
విడుదల చేస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా భారత్ లోనే విడుదల
చేసింది.ఈ ఫోన్లను అమెజాన్,ఫ్లిప్కార్ట్ ,స్నాప్డీల్ వంటి ఆన్ లైన్ సంస్థల
ద్వారా కొనుగోలు చేయవచ్చు.వచ్చేనెల నుండి ఇవి రిటైల్ స్టోర్స్ లోకి కూడా
అందుబాటులోకి రానున్నాయి.ఉచిత డేటా కోసం ఎయిర్టెల్ తో ఒప్పందం
కుదుర్చుకుంది.ఇంటర్నెట్ ను మరో వంద కోట్ల మందికి అందుబాటులోకి తేవటమే వీరి
ఉద్దేశం.
ఫోన్ ప్రత్యేకతలు :
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
డ్యూయల్ సిమ్
4.5 ఇంచెస్ స్క్రీన్
1 జిబి ర్యామ్
4 జిబి ఇంటర్నల్ మెమరి
32 జిబి ఎక్స్ పాండ బుల్ మెమరి
5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
మీడియాటెక్ క్య్వాడ్-కోర్ ప్రాసెసర్
ఫోన్ ప్రత్యేకతలు :
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
డ్యూయల్ సిమ్
4.5 ఇంచెస్ స్క్రీన్
1 జిబి ర్యామ్
4 జిబి ఇంటర్నల్ మెమరి
32 జిబి ఎక్స్ పాండ బుల్ మెమరి
5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
మీడియాటెక్ క్య్వాడ్-కోర్ ప్రాసెసర్
ధర:
స్పార్కిల్ వీ - (ధర 6,399)
కార్బన్ స్పార్కిల్ ఆండ్రాయిడ్ వన్
Reviewed by Unknown
on
1:13 PM
Rating:
కామెంట్‌లు లేవు: