ఇంటెక్స్ నుండి చౌక స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్

భారత్ లోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్ ను ఇంటెక్స్ విడుదల చేసింది.డ్యూయల్ సిమ్ కల్గిన ఈ ఫోన్ కేవలం రూ 1,999 లకే లబిస్తుంది అని ఇంటెక్స్  డెరైక్టర్(మార్కెటింగ్) కేశవ్ బన్సాల్ చెప్పారు.3 నెలల్లో 5 లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.ఎక్కువ ఫీచర్లు ఉన్న  చౌక స్మార్ట్‌ఫోన్ ఇదే నని తెలిపారు.ఆన్‌లైన్ మార్కెట్ స్నాప్‌డీల్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.
Intex+Cloud+Fx
ఫోన్ ప్రత్యేకతలు :
  •  ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌
  •  1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
  •  128 ఎంబీ ర్యామ్,
  •  256 ఎంబీ మెమెరీ,
  •  4 జీబీ ఎక్సపాండబుల్ మెమెరీ,
  •  2మోగాపిక్సెల్ రియర్ కెమెరా,
  •  వీజీఏ ఫ్రంట్ కెమెరా, 
  • 1,250 ఎంఏహెచ్ బ్యాటరీ 
 ఎయిర్‌సెల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం... 1 జీబీ డేటా రెండు నెలల పాటు ఉచితమని, ఫేస్‌బుక్ సైట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని బన్సాల్ తెలిపారు
ధర:. 1,999 రూ 
ఇంటెక్స్ నుండి చౌక స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్ ఇంటెక్స్ నుండి చౌక స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్ Reviewed by Unknown on 6:50 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.