అక్టోబర్ లో భారత్ లోకి యాపిల్(Apple) ఐఫోన్ 6 మరియు 6 ప్లస్

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ అక్టోబర్ లో భారత్ లోకి యాపిల్ ఐఫోన్ 6 మరియు 6 ప్లస్ ను ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉంది.వీటి ధరలు సుమారుగా రూ .48,000 నుండి రూ .60,000 వరకు ఉండవచ్చు.విక్రయాలు ప్రారభం అయిన 3 రోజుల్లోనే 1 కోటి ఫోన్ లను విక్రయించి రికార్డ్ సృస్టించింది.ఇప్పుడు పది దేశాలలో అమ్మకాలు జరుపుతుంది.త్వరలో ఇంకో ఇరవై దేశాలలో విక్రయాలు ప్రారంభించనుంది.సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే రో వేరియంట్స్‌లో వస్తున్న యాపిల్ ఐఫోన్‌ 6మరియు 6 ప్లస్, 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ కెపాసిటీ లలో అందిస్తోంది.
యాపిల్ ఐఫోన్ 6  ప్రత్యేకతలు:
Apple+iphone+6+and+6plus


  • 750×1334 పిక్సల్స్ రిసల్యూషన్‌
  • 326 పిక్సల్స్‌ పర్‌ ఇంచ్‌
  •  4.7ఇంచ్‌ టచ్‌ స్క్రీన్‌
  •  ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్
  • యాపిల్ ఏ8 ప్రాసెసర్
  • 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా
  • 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • సింగిల్ సిమ్
  • 4జీ,3జీ, వై-పై
  • జీపీఎస్, బ్లూటూత్
 యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు:

  • 1080×1920 పిక్సల్స్ రిసల్యూషన్
  • 401 పిక్సల్స్‌ పర్‌ ఇంచ్‌
  •  5.5 ఇంచ్‌ టచ్‌ స్క్రీన్
  • రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే
  •  ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్
  • యాపిల్ ఏ8 ప్రాసెసర్
  • 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా
  • 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • సింగిల్ సిమ్
  •  4జీ,3జీ, వై-పై, 
  • జీపీఎస్, బ్లూటూత్
అక్టోబర్ లో భారత్ లోకి యాపిల్(Apple) ఐఫోన్ 6 మరియు 6 ప్లస్ అక్టోబర్ లో భారత్ లోకి యాపిల్(Apple) ఐఫోన్ 6 మరియు 6 ప్లస్ Reviewed by Unknown on 1:45 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.